మే 2నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:20 IST)
మే 2నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ పోటీ పరీక్షలతో ఈ ఎగ్జామ్స్ లింక్ అయి ఉండటంతో మే 2 నుంచి 20 వరకు నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు ఏపీలోనూ మే 5 నుంచి 22 వరకూ ఇంటర్ పరీక్షలు ఉండే అవకాశముంది. 
 
ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎగ్జామ్స్​ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షల షెడ్యూల్​ను ఇంటర్ బోర్డు తయారు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షలకు పైగా స్టూడెంట్లు ఇంటర్ చదువుతున్నారు. 
 
గతేడాది కొవిడ్ ఎఫెక్ట్ తో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో సెకండియర్ స్టూడెంట్లను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్ చేసింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కాని విజయ్.. త్రిష మాత్రం?

అనుష్క, ప్రభాస్, రానా ముగ్గరూ కలిసి బాహుబలి 3 వుంటుందని అనేశారు, వీడియో

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

తర్వాతి కథనం
Show comments