Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా తెదేపా... కేటీఆర్ సెటైర్లు

పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగ

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:55 IST)
పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో   ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగాణ భవన్ వేదికగా మరో సైటర్ పేల్చారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది ఢిల్లీకి పోతది... టీడీపీకి ఓటు వేస్తే అమరావతికి పోతది. కోదండరాంకు ఓటు వేస్తే ఎటు పోతాదో తెల్వదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో తెలంగాణ భవన్ కార్యకర్తల చప్పట్లతో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ అయ్యిందని, విపక్షాల పొత్తుల విషయంలో ఏమైనా ప్రజల ప్రయోజనం దాగి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.
 
కోదండరాంను ముష్టి మూడు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తన తండ్రిలా ప్రత్యర్ధులు మీద పదునైన మాటల తూటాలు పేల్చడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అంతా కేటీఆర్‌ను తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments