Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిలను కలిసిన సానియా మీర్జా సోదరి, అజారుద్ధీన్ తనయుడు.. ఎందుకని?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (14:05 IST)
వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయ ఎంట్రీ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వైయస్ మద్దతుదారులతో “ఆత్మీయ సమ్మేళనం” పేరట సమావేశమవుతున్నారు. అదే రీతిలో తెలంగాణలో ప్రముఖులతో కూడా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులు షర్మిల పార్టీలో జాయిన్ అవుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. 
 
ఇలాంటి తరుణంలో లోటస్ పాండ్‌లో షర్మిలతో తెలంగాణలో టాప్ మోస్ట్ క్రీడా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ‌లు భేటీ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరానికి చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనం మిర్జా అదేవిధంగా మాజీ క్రికెటర్ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ శుక్రవారం షర్మిలతో భేటీ అయ్యారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. 
 
మోటివేషనల్ స్పీకర్ షఫీ అదేవిధంగా సానియా మిర్జా సోదరి, అజారుద్దీన్ కొడుకు ఇలా చాలా మంది ప్రముఖులు షర్మిల తో భేటీ అవుతూ ఉండటంతో రాజకీయంగా ఆమె.. వేస్తున్న అడుగులు సంచలనాలకు తెర లేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments