Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కాల్పులు.. బీజేపీ నేత అల్లుడి మృతి

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (11:08 IST)
హైదరాబాద్ నగరంలో భయానక సంఘటన ఒకటి జరిగింది. భారతీయ జనతా పార్టీ నేత అమర్‌సింగ్ అల్లడు ఆకాష్ సింగ్ తుపాకీ కాల్పుల్లో మరణించాడు. ఈ కాల్పులు తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యుులు నిర్ధారించారు. దీంతో కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తపచపుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి సమీపంలో ఆకాష్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అదీ కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సమాచారం అందుకున్న తపచపుత్రా పోలీసులు వెంటనే నేరస్థలానికి చేరుకున్నారు. విచారణలో ఆ ప్రదేశంలో తుపాకులు, కత్తులు లభ్యమయ్యాయి. చాలా కాలంగా ఉన్న ఫ్యాక్షన్ గొడవల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 
కాల్పుల అనంతరం క్రాంతి, అతని మద్దతుదారులు పారిపోయారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments