Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ లైన్‌లోనే విద్యా బోధన.. ఆన్‌లైన్ క్లాసులొద్దు...

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (16:46 IST)
కరోనా నేపథ్యంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌న్నీ తెరుచుకోవాల్సిందేన‌ని.. ఆఫ్ లైన్ లోనే విద్యా బోధ‌న జ‌ర‌గాల‌ని చెప్పింది. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం లేద‌ని వెల్ల‌డించింది. సెప్టెంబర్ 1 నుంచి పాఠ‌శాల‌లు తెరుచుకోవాల్సి ఉండ‌డంతో.. ప్రైవేటు యాజ‌మాన్యాల‌న్నీ బిజీబిజీగా ఉన్నాయి. 
 
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనూ శుద్ధి చేసే కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. అయితే.. విద్యాసంస్థ‌లు తెరవాల‌ని స‌ర్కారు ఆదేశించిన‌ప్ప‌టికీ.. ప‌లు సందేహాలు వెంటాడుతున్నాయి. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం కూడా ఈ సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.
 
ఆన్ లైన్ విద్య‌కు అవ‌కాశం లేద‌ని, ప్ర‌త్య‌క్ష బోధ‌న‌కే సిద్ధం కావాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ.. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోలో స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 
 
అంతేకాదు.. విద్యాశాఖ పాఠ‌శాల‌ల‌కు జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లోనూ ఈ విష‌యం చెప్ప‌లేదు. టీవీ పాఠాలు బోధించే టీశాట్ అధికారుల‌కు కూడా ఈ విష‌య‌మై అధికారిక స‌మాచారం ఏదీ అంద‌లేద‌ని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments