Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేనికి షాక్.. ఎన్నారైతో శ్రీయ భూపాల్ వివాహం?

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని షాక్‌కు గురయ్యారు. ఆయన ప్రియురాలు, ప్రముఖ డిజైనర్ శ్రీయభూపాల్... అఖిల్‌తో తెగదెంపులు చేసుకుని ఓ ఎన్నారైను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:04 IST)
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని షాక్‌కు గురయ్యారు. ఆయన ప్రియురాలు, ప్రముఖ డిజైనర్ శ్రీయభూపాల్... అఖిల్‌తో తెగదెంపులు చేసుకుని ఓ ఎన్నారైను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి చాలా చిన్న వయసులోనే అక్కినేని అఖిల్‌ తన కంటే పెద్దదైన జీవీకే మనవరాలు శ్రీయభూపాల్‌తో ప్రేమలో పడిన విషయం తెల్సిందే. వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా లభించడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడి నిశ్ఛితార్థం కూడా చేసుకున్నారు. 
 
అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ, వారి పెళ్లి రద్దు అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అఖిల్‌-శ్రీయ బ్రేకప్‌ గురించి నెల రోజుల క్రితమే వార్తలు వచ్చినా.. ఇప్పటివరకు ఆ విషయం గురించి ఇరు కుటంబసభ్యులలో ఎవరూ అధికారికంగా స్పందించలేదు. ఆ వార్తను ఖండించకుండా, ఆమోదించకుండా మిన్నకుండిపోయారు. 
 
ఈ నేపథ్యంలో.. శ్రీయభూపాల్‌ గురించి మరో వార్త బయటకు వచ్చింది. శ్రీయకు ఓ ఎన్నారై వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందన్నదే ఆ వార్త. మరి, ఈ వార్తలో నిజమెంత అనేది తెలియదు కానీ, అఖిల్‌ రెండో సినిమా ప్రారంభమైన రోజే ఈ వార్త బయటకు రావడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments