Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌లా డాన్స్ చేయలేను అంటున్న నందమూరి హీరో...

టాలీవుడ్ హీరోల్లో డాన్సులు వేస్తూ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకునే హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. అంటే.. కష్టమైన డాన్స్ మూమెంట్స్ కోసం అంతలా శ్రమిస్తాడు. అందుకే ప్రతి ఒక్క యువ హీరో డాన్స్ చేసేందుకు అల్

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:26 IST)
టాలీవుడ్ హీరోల్లో డాన్సులు వేస్తూ చేతులు కాళ్ళు విరగ్గొట్టుకునే హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. అంటే.. కష్టమైన డాన్స్ మూమెంట్స్ కోసం అంతలా శ్రమిస్తాడు. అందుకే ప్రతి ఒక్క యువ హీరో డాన్స్ చేసేందుకు అల్లు అర్జున్‌తో పోటీ పడుతుంటారు. ఇలాంటి వారిలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 
 
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైనశైలిలో సమాధానాలు ఇచ్చాడు. అల్లు అర్జునే తన ఫేవరేట్ డాన్సర్ అని చెప్పారు. 
 
టాలీవుడ్‌లో ఎవరి డాన్సులు నచ్చుతాయని ప్రశ్నిస్తే, బన్నీ డాన్సులే తనకు నచ్చుతాయని తేల్చి చెప్పాడు. నందమూరి హీరో ఇలా తనకు మెగా హీరో డాన్సులు నచ్చుతాయని చెప్పడం పట్ల అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments