Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరే నీయయ్యా.. నా వ్యక్తిగత విషయాలు నీకెందుకురా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (19:24 IST)
ఓ నెటిజన్‌కు ప్రముఖ యాంకర్ రష్మీ దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది. ప్రేమ, పెళ్లి సంగతేంటి అంటూ ఆ నెటిజన్ ప్రశ్న సంధించగా ఆమె సరైన సమాధానం ఇచ్చి నోరూ మూయించింది. 
 
బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అలాగే, వెండితెరపై కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వచ్చిన సినీ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదు. 
 
అదేసమయంలో సోషల్ మీడియాలో కూడా రష్మీ గౌతమ్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ, చైతన్యాన్ని పెంచేలా స్ఫూర్తిని రగిలించేలా పోస్టులు చేస్తుంటారు. ఇక తన వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆమె చాలా సూటిగా సమాధానాలిస్తూ ఉంటుంది. 
 
తాజాగా ట్విట్టర్లో ఓ నెటిజన్ 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని ప్రశ్న సంధించాడు. దీనికి ఆమె ఘాటుగానే సమాధానమిచ్చింది. "అది నా వ్యక్తిగత జీవితం. అంటే పర్సనల్ అనే అర్థం. నా ప్రొఫెషన్ గురించి అడగండి చెబుతాను. అంతేగానీ నా పర్సనల్ విషయాలను మాత్రం అడగకండి. ప్రేమ.. పెళ్లి అనేవి నా వ్యక్తిగత విషయాలు. వాటిని గురించి ఎవరూ అడగడం నాకు ఇష్టం ఉండదు. అడిగినా చెప్పడం ఇష్టం ఉండదు. ఇకముందు కూడా ఎవరైనా సరే ప్రేమ .. పెళ్లి విషయాలను గురించి దయచేసి నన్ను అడగొద్దు' అని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments