Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంతో పిచ్చెక్కిస్తున్న అనుపమ..

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (18:24 IST)
యూత్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు వంటి చిత్రాలు ఆమెకి సక్సెస్ ఇచ్చాయి. తన అందంతో శతమానం భవతి సినిమాలో అద్భుతంగా అనుపమ నటించిందని అభిమానులు మంచి మార్కులు కూడా వేశారు. 
 
అయితే ఈ మలయాళ బ్యూటీ ముందు నుంచి తన హద్దులలో తాను నటిస్తూ ఉండేది. ఎక్కడా అందాలను ఆరబోయకుండా, సాంప్రదాయంగానే నటిస్తూ ఉండేది. అయితే మొదట్లో ఈమెకు అవకాశాలు వచ్చినా.. అందాలు చూపించకుండా సినిమా తీయాలంటే ఎలా అంటూ చాలామంది ఆమెకు అవకాశం ఇవ్వడం తగ్గించేశారు. 
 
అందులోను కరోనా సమయం కావడం.. షూటింగ్‌లు ఆగిపోవడంతో అనుపమ చేతిలో అస్సలు సినిమాలు లేకుండా పోయాయట. దీంతో అనుపమ అందాలను ఆరబోస్తానంటూ అందరికీ చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసిందట. అది కూడా ఒక ఫోటో షూట్ చేసి ఫోటోలను షేర్ చేసిందట.
 
అందులో తన ఎద అందాలను చూపిస్తూ.. ఒంపుసొంపులను ఒలికిస్తూ కనిపించింది. దీంతో ఆ ఫోటోలు కాస్త బాగానే వైరల్ అవుతున్నాయి. అవకాశాల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కొంతమంది అభిమానులు సందేశాలు పంపుతుంటే మరికొంతమంది మాత్రం నీ అందం సూపర్ అంటూ చెబుతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments