Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కడ నా ప్రాణం అంటోన్న నాని.. నేను లోకల్ సాంగ్ విడుదల.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో 13వ స్థానం.. (Video)

''నేను లోకల్'' సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాని హీరోగా త్రినాథరావు నక్కిన డైరక్షన్‌లో రూపుది

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (14:09 IST)
''నేను లోకల్'' సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాని హీరోగా త్రినాథరావు నక్కిన డైరక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని 'అరెరే ఎక్కడ నా ప్రాణం..' అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మెలోడీగా సాగే ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. 
 
సోమవారం రాత్రి విడుదల చేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 13వ స్థానంలో ఉంది. 1.14 నిమిషాల ఈ వీడియోను దాదాపు 2.5 లక్షలకుపైగా వ్యూస్‌ లభించాయి. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ లభించినట్లు నాని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 
 
కీర్తీసురేశ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శిరీష్‌ నిర్మించారు. దిల్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. నవీన్‌ చంద్ర ముఖ్య భూమిక పోషించగా, ఫిబ్రవరి 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం విదితమే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments