Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్సైంది... ఛాన్స్‌ కావాలా.. నాతో రాత్రి గడుపు: నటుడికి మహిళా నిర్మాతల పిలుపు

సాధారణంగా సినీ ఛాన్సులు కావాలంటే... తమతో పడక షేర్ చేసుకోవాలని మహిళలను నిర్మాతలో, దర్శకులో అడగటం చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఓ బాలీవుడ్ యంగ్ నటుడిని.. మహిళా నిర్మాతలు ఆడుకున్నారట. ఛాన్స్ కావాలంట

Webdunia
బుధవారం, 12 జులై 2017 (15:20 IST)
సాధారణంగా సినీ ఛాన్సులు కావాలంటే... తమతో పడక షేర్ చేసుకోవాలని మహిళలను నిర్మాతలో, దర్శకులో అడగటం చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఓ బాలీవుడ్ యంగ్ నటుడిని.. మహిళా నిర్మాతలు ఆడుకున్నారట. ఛాన్స్ కావాలంటే.. తమతో రాత్రుళ్లు గడపాలని ఆఫర్ చేశారట. అయితే వాటికి తలొగ్గని ఆ నటుడు.. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అతడెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ బిస్త్.
 
కొత్త నటుడైన ఆశిష్ బిస్త్.. తాజాగా ''షాబ్'' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ  సినిమా శుక్రవారం తెరపైకి రానుంది. ఈ నేపథ్యంలో అతనిచ్చిన ఓ ఇంటర్వ్యూ సంచలనానికి తెరదీసింది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు తానెన్నో సవాళ్లను అధిగమించానని చెప్పాడు. 
 
అవకాశాల కోసం పడక గదికి పిలిచే అలవాటు ఇంకా వుందని.. సినీ ఛాన్సుల కోసం వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాల్లో చాలామంది మహిళా నిర్మాతలు తనను బెడ్‌ను షేర్ చేసుకోవాలని పిలిచినట్లు ఆశిష్ బిస్త్ వెల్లడించాడు. ముంబైకి వచ్చిన రోజుల్లో అవకాశాల వెల్లువల్లా రావాలంటే.. తమతో ఉల్లాసంగా గడపాలని ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే వీటికి తాను ఒప్పుకోలేదని.. ప్రస్తుతం అనూహ్యంగా తనకు ఆఫర్లు వస్తున్నాయని తెలిపాడు. 29 ఏళ్ల ఆశిష్.. ఏమాత్రం జంకుబొంకు లేకుండా.. బాలీవుడ్ నిర్మాతలపై ఓపెన్‌గా చెప్పేయడం వివాదానికి దారితీసింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments