Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపమా పరమేశ్వరన్‌తో బీకేర్‌ఫుల్, ఎందుకు?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (21:31 IST)
అనుపమ పరమేశ్వరన్ వేదాంతం చెప్పడం ప్రారంభించింది. సినిమా అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆమె వేదాంత ధోరణిలో మాట్లాడుతోందని స్నేహితులే చెప్పేస్తున్నారు. అయితే ఆమె చెబుతున్న వేదాంతంలో మంచి విషయాలు కూడా అర్థం చేసుకోవాలంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ అనుపమ ఎందుకు ఇలా మాట్లాడుతోంది?
 
సినిమాల్లో ఎలా చెయ్యాలో డైరెక్టర్ చెబుతారు. ఆయన చెప్పినట్లు మనం నటించాల్సి ఉంటుంది. అలాగే చేస్తాను కూడా. కానీ కొంతమంది సినిమా యూనిట్లో ఉన్న వారు అమ్మా.. నువ్వు ఇలా చేయకూడదమ్మా.. అలా చెయ్యాలి అంటూ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు డైరెక్టర్‌కు బాగా దగ్గర అయ్యుండచ్చు. కానీ నేను డైరెక్టర్ మాట మాత్రమే వింటాను.
 
ఇంకెవరి మాట వినను అంటోంది అనుపమ. అందంతో పాటు కోపం అనుపమకు ఎక్కువే అన్న డైరెక్టర్లు లేకపోలేదు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులు చెబితే వింటాను కానీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు సలహాలిస్తే మాత్రం అనుపమకు చిర్రెత్తుకొస్తుందట. అందుకే అనుపమతో స్నేహితులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments