Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మోనాలిసా బికినీ ఫోటోలు... హనీమూన్ ఫోటోలు కూడా పోస్ట్ చేయాలా?

హిందీలో హిట్టైన బిగ్ బాస్ షో ప్రస్తుతం దక్షిణాదిని షేక్ చేస్తోంది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ షో జరుగుతున్న సంగతి త

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (13:38 IST)
హిందీలో హిట్టైన బిగ్ బాస్ షో ప్రస్తుతం దక్షిణాదిని షేక్ చేస్తోంది. కోలీవుడ్‌లో కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాదికి బిగ్ బాస్ ఫీవర్ పట్టుకున్న నేపథ్యంలో.. బాలీవుడ్ భామలు తమ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 10 షోలో పాల్గొన్న మోనాలిసా ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. 
 
మలేషియాలో తన భర్త విక్రాంత్‌తో కలిసి హనీమూన్ జరుపుకుంటున్న మోనాలిసా బికినీలో స్విమ్ చేస్తున్న ఫోటోలను.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోనాలిసా ఫ్యాన్స్ మాత్రం ఆమె ఫోటోలు చూసి పండగ చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం భర్తతో హనీమూన్ వెళ్లినప్పుడు బికినీలో ఉండే ఫోటోలు పోస్ట్ చేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. కాగా భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో పేరుగాంచిన నటి అయిన మోనాలిసా బాలీవుడ్‌లో లవ్ గురు, బ్లాక్ మెయిల్ వంటి సినిమాలు నటించింది. బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments