Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ భార్యాభర్తలు.... కానీ అతడామెతో- ఈమె ఇంకొకడితో, విడాకులంటే రూ.15 కోట్లంటోందట...

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భార్యాభర్తల సంబంధాలు ముల్లు మీద అరిటాకులా ఉంటాయి. ఎప్పుడు చిల్లు పడిపోద్దో ఎవ్వరికీ తెలియదు. అన్యోన్యంగా ఉండే జంటలు విడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుంత హాట్ ఐటెం గాళ్ మలైకా అరోరా ఖాన్ తన భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (13:57 IST)
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భార్యాభర్తల సంబంధాలు ముల్లు మీద అరిటాకులా ఉంటాయి. ఎప్పుడు చిల్లు పడిపోద్దో ఎవ్వరికీ తెలియదు. అన్యోన్యంగా ఉండే జంటలు విడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుంత హాట్ ఐటెం గాళ్ మలైకా అరోరా ఖాన్ తన భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులకు రెడీ అయ్యింది. 
 
మలైకా గుట్టు చప్పుడు కాకుండా ఎంతో రహస్యంగా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో అక్రమ సంబంధం సాగిస్తోందని అర్బాజ్ అనుమానపడ్డారనీ, అందువల్ల తనకు విడాకులు యిమ్మని మలైకాను అడిగేశాడట. అందుకు మలైకా కూడా ఓకే చెప్పేసిందట కానీ ఓ చిన్న ట్విస్ట్ పెట్టిందట. అదేంటయా అంటే, తనకు రూ. 15 కోట్లు డబ్బులిస్తే విడాకుల పత్రంపై క్లియర్ సంతకం చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తోందట. ఐతే అర్బాజ్ మాత్రం నువ్వు విడాకులివ్వకపోతే నాకేంటి అన్నట్లుగా అతడు మరో సెలబ్రిటీతో సహజీవనం చేస్తున్నాడట. మొత్తమ్మీద ఇద్దరూ విడాకులు తీసుకోకుండానే వేర్వేరు వ్యక్తులతో సహజీవనం చేసేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments