Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-2.. హోస్ట్‌గా నాగార్జున లేదా నాని.. పార్టిసిపెంట్స్‌గా చార్మీ, తరుణ్, లాస్య..

బిగ్ బాస్-1లో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా జరిగిన బిగ్ బాస్ తొలి సీజన్ అంత రసవత్తరంగా సాగలేదని టాక్ వస్తోంది. అందుకే మా టీవీ నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ద్వారా రేటి

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (15:51 IST)
బిగ్ బాస్-1లో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా జరిగిన బిగ్ బాస్ తొలి సీజన్ అంత రసవత్తరంగా సాగలేదని టాక్ వస్తోంది. అందుకే మా టీవీ నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ద్వారా రేటింగ్ పెంచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఇందులో భాగంగా సెన్సేషనల్ కోసం క్రేజున్న స్టార్లను రంగంలోకి దించుతున్నారు. తద్వారా హీరోయిన్ ఛార్మీ, హీరో తరుణ్, వరుణ్ సందేశ్, సింగర్ గీతా మాధురి, యాంకర్ లాస్య, యాంకర్-డైరక్టర్ ఓంకార్‌లను పార్టిసిపెంట్స్‌గా బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
హోస్ట్‌ను కూడా మార్చే దిశగా మా టీవీ నిర్వాహకులు సన్నద్ధం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా.. ఆయన స్థానంలో టాలీవుడ్ మన్మథుడు.. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ అక్కినేని నాగార్జునను లేకుంటే నేచురల్ స్టార్ నానిని బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బిగ్ బాస్ రెండో సీజన్ ఏప్రిల్ 2, 2018 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments