Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...

టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:07 IST)
టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈమె తాజాగా దావూద్ సోదరి జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో శ్రద్ధా ధరించిన దుస్తులను ఏజేటీఎం సంస్థ సమకూర్చగా, ప్రమోషన్స్‌లోనూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలని సదరు కంపెనీ సంస్థ శ్రద్ధాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
కానీ శ్రద్ధా ఒప్పందాన్ని పాటించకుండా తన పర్సనల్ డిజైనర్ తయారు చేసిన దుస్తులని ధరించి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఏజేటీఎం సంస్థ శ్రద్ధా కపూర్‌తో పాటు హసీనా పార్కర్ చిత్ర నిర్మాతలపై కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 26వ తేదీన విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments