Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఫిదా భామ.. త్వరలోనే పెళ్లి!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన యువ హీరోయిన్లలో గోల్డెన్ లెగ్ ఆమెదేనని చెప్పాలి. 'ప్రేమమ్‌' చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ చిత్రంలో 'మలర్‌ టీచర్‌'గా నటించి విశేషం గుర్తింపును పొందింద

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (11:34 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన యువ హీరోయిన్లలో గోల్డెన్ లెగ్ ఆమెదేనని చెప్పాలి. 'ప్రేమమ్‌' చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ చిత్రంలో 'మలర్‌ టీచర్‌'గా నటించి విశేషం గుర్తింపును పొందింది. అక్కడే అలా అంటే ఆ తర్వాత టాలీవుడ్‌కు "ఫిదా" చిత్రంతో రంగప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.
 
ఇక తమిళ సినీ రంగానికి "కరు" చిత్రం ద్వారా అడుగుపెట్టింది. కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉన్న ఈ చిత్రం విడుదల కాకముందే ధనుష్‌తో "మారి-2" చిత్రంలో రొమాన్స్‌కు రెడీ అవుతోంది.
 
అయితే, ఈ అమ్మడు ఒక కోలీవుడ్‌ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందని, త్వరలోనే ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతోందని చెవులు కొరుక్కుంటున్నారట. కానీ, ఈ ప్రేమ వ్యవహారంపై ఈ అమ్మడు పెదవి విప్పడం లేదు. ఒకవైపు వరుస చిత్రాల ఆఫర్లతో బిజీగా ఉంటూనే మరోవైపు.. తన ప్రియుడితో ప్రేమాయణం సాగిస్తోంది ఈ తమిళ బ్యూటీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments