Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమ్లా నాయ‌క్ తో కొత్త సినిమాకు చ‌ర్చ‌లు జ‌రిపిన హ‌రీష్ శంక‌ర్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:40 IST)
Bhimla Naik, Harish Shankar
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయ‌క్‌. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. సెన్సార్ కూడా చేయ‌నున్నారు. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్ల్‌ప్లే స‌మ‌కూరుస్తున్నారు. మ‌ల‌యాళ చిత్రానికి రీమేక్‌గా చేస్తున్న ఈ సినిమాలో రానా అపోజిట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో రానా సినిమాహీరోగా న‌టిస్తున్నాడు. ఇద్దరి మ‌ధ్య ఇగోస్ వ‌ల్ల ఏర్ప‌డిన వివాదాలే క‌థ‌. 
 
కాగా, దీనికి సంబంధించిన ఓ చిన్న పేచ్‌వ‌ర్క్‌ను హైద‌రాబాద్ శివార్లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ క‌లిశాడు. ప‌వ‌న్, ష‌రీశ్ శంక‌ర్ క‌ల‌యిక మ‌రో సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌గా సాగింది. వీరి కాంబినేష‌న్‌లో భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్ అనే రాబోతుంది. దీనికి సంబంధించిన విష‌యాల‌ను వీరిద్ద‌రూ మాట్లాడుకున్నార‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ విష‌యం ఇప్ప‌టికే ఫ్యాన్స్‌లో బాగా వైర‌ల్ అయింది. సోస‌ల్‌మీడియాలో వీరి క‌ల‌యిక గురించి మ‌రో హిట్ కోసం నాంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments