Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల విందుకు సిద్ధమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌లెస్ ఫోటో.. ఎవరా నటి?

ఓ హీరోయిన్ పబ్లిసిటీ కోసం తన న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... పేరు సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' మూవీతో టాలీవుడ్ ఎ

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (11:43 IST)
ఓ హీరోయిన్ పబ్లిసిటీ కోసం తన న్యూడ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... పేరు సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒకట్రొండు సినిమాల్లో నటించినా అవేవీ పెద్దంత పేరు తెచ్చిపెట్టలేదు. 
 
ప్రస్తుతం నాగార్జున, సమంత కీలక పాత్రలు పోషిస్తున్న 'రాజుగారి గది -2' మూవీలో సీరత్ కపూర్ ఎంపికైంది. అయితే, టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకునేందుకు ఈ అమ్మడు ఇపుడు టాప్‌లెస్ ఫోటోను పోస్ట్ చేసింది.
 
ఇదిలావుంచితే... 23 యేళ్ల ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వేడి సెగలు పుట్టిస్తోంది. అందాల విందుకు తాను సిద్ధమని సీరత్ ఈ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పింది. ఇది... ఇటీవల టాప్‌లెస్‌గా చేసిన ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటో కావడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments