Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

ఐవీఆర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:22 IST)
సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ వున్న తార. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె తన కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఈమధ్య డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో వుందంటూ టాలీవుడ్ పిల్ల జర్నలిస్టులు కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. అందులో నిజం ఎంత వున్నదన్నది పక్కన పెడితే సమంత తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే... నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా. ఐతే నిన్ను ప్రేమించాలంటే నాకు భయమేస్తోంది. ఎందుకంటే నువ్వు నా చేయి పట్టుకుంటావా అంటూ ఇంగ్లీషులో పోస్ట్ పెట్టింది.
 
ఈ పోస్ట్ చూసినవారు... సమంత రెండో పెళ్లి చేసుకోవడం ఖాయంగా అనిపిస్తోందని అంటున్నారు. ఐతే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అయినా తను మనువాడే వాడు తోడునీడై వుంటాడా అనే భయంలో వుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments