Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ల నగ్న, కురుచ దుస్తుల కోసం కాదు.. కథ బాగుంటే వస్తారు: మంజిమ

ప్రేమమ్ తెలుగు రీమేక్ "సాహం శ్వాసగా సాగిపో'' సినిమాలో నటించి...తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంజిమ మోహన్ నెటిజన్లను ఘాటు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజిమ.. హీరోయిన్లపై నె

Webdunia
గురువారం, 11 మే 2017 (14:09 IST)
ప్రేమమ్ తెలుగు రీమేక్ "సాహం శ్వాసగా సాగిపో'' సినిమాలో నటించి...తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంజిమ మోహన్ నెటిజన్లను ఘాటు సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజిమ.. హీరోయిన్లపై నెటిజన్ వేసిన ప్రశ్నకు ధీటుగా స్పందించింది. జనం థియేటర్లకు వచ్చేది హీరోయిన్లను నగ్నంగానో, కురుచ దుస్తుల్లోనో చూసేందుకు కాదని చెప్పింది.
 
ఓ అభిమాని హీరోయిన్లు కురుచ దుస్తుల్లో కనువిందు చేసేందుకే వస్తారని కామెంట్ చేశాడు. దీనిపై మంజిమా మోహన్ ఫైర్ అయ్యింది. హీరోయిన్లు కురుచ దుస్తులు ధరిస్తే చూసేందుకు ఫ్యాన్స్ రారని.. అలా మీరు భావిస్తే చాలా తప్పుడు అభిప్రాయం అన్నారు. మంచి సినిమాలను ఆస్వాదించేందుకు ప్రజలు థియేటర్లకు వస్తారంటూ కౌంటర్ సమాధానం ఇచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం