Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల్లేని హీరోయిన్ బాలక్రిష్ణను అలా తలచుకుంటోందట...

ఇషా చావ్లా.. ఈ ఢిల్లీ బ్యూటీ 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగా ఆడింది.. ఆ తరువాత అవకాశాలు ప్రారంభమయ్యాయి ఇషా చావ్లాకు. పూల రంగడు, శ్రీమన్నారాయన, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:44 IST)
ఇషా చావ్లా.. ఈ ఢిల్లీ బ్యూటీ 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగా ఆడింది.. ఆ తరువాత అవకాశాలు ప్రారంభమయ్యాయి ఇషా చావ్లాకు. పూల రంగడు, శ్రీమన్నారాయన, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి మేనక సినిమాల్లో నటించింది. మధ్యలో విరాట్ అనే కన్నడ సినిమాలోను నటించింది ఇషా చావ్లా. ఆ తరువాత ఇప్పటివరకు సినిమాల్లో అవకాశాలే రాకుండా పోయింది.
 
ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఈ హీరోయిన్ అవకాశాలు ఎవరు ఇస్తారా అని ఎదురు చూస్తోంది. బాలక్రిష్ణతో శ్రీమన్నారాయణలో నటించిన తరువాత నుంచి తనకు అవకాశాలు రాకుండా పోయాయని, ఆ హీరోతో ఎందుకు నటించానా అని ఇప్పుడు బాధపడుతున్నానని ఇషా తన స్నేహితులకు చెబుతోందట. 
 
అవకాశాలు రాలేదన్నప్పుడల్లా తలుచుకుని బాలక్రిష్ణను తిట్టుకుంటోందట. ఇషా చావ్లాకు భాష రాకపోవడం, రెకమెండేషన్ చేసే వారు లేకపోవడం.. ఇవన్నీ మైనస్ పాయింట్లే. దీంతో ఇషాకు అవకాశాలు రావడమే లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments