Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారణంగా ఓ తెలుగు హీరోతో ఆరేళ్ళు డేటింగ్ చేశా : ఇలియానా

తెలుగు చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన భామల్లో ఇలియానా ఒకరు. ఈ గోవా బ్యూటీ ఆరేళ్ళ పాటు ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేసిందట. ఇలా డేటింగ్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది.

Webdunia
గురువారం, 6 జులై 2017 (11:18 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు దిగుమతి అయిన ఇతర రాష్ట్రాలకు చెందిన భామల్లో ఇలియానా ఒకరు. ఈ గోవా బ్యూటీ ఆరేళ్ళ పాటు ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేసిందట. ఇలా డేటింగ్ చేయడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించింది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... టీనేజ్‌లోని హార్మోన్ల ప్రభావం వల్ల ఓ తెలుగు హీరోతో ఆరేళ్లపాటు డేటింగ్‌ చేశానని చెప్పింది. అయితే ఆ తర్వాత అతనితో విడిపోయినట్టు తెలిపింది. అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు.
 
అలాగే కాస్టింగ్‌ కౌచ్‌ అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని, సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అంతేకాకుండా, తను 15 ఏళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టానని చెప్పింది. ఆ తర్వాత ఆ తెలుగు హీరోతో డేటింగ్ చేయాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ డేటింగ్ తన ఇష్టపూర్వకంగానే జరిగినట్టు తెలిపింది. 
 
కాగా, ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొంది ఆ తర్వాత బాలీవుడ్‌కి ఈ గోవా బ్యూటీ మకాం మార్చింది. అయితే బాలీవుడ్‌లో ఆమె అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉంది. తను, ఆండ్రూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments