Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకేముంది..? బ్రేకప్.. బక్కపలచగా మారిన ఇలియానా

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:33 IST)
చిట్టి నడుము సుందరి ఇలియానా ప్రస్తుతం చిక్కిపోయింది. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమను బ్రేకప్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాగా సన్నబడింది. ఆండ్రూను గాఢంగా ప్రేమించిన ఇలియానా.. కొన్ని కారణాల వల్ల అతనికి దూరమైంది. వీరికి బ్రేకప్ కూడా అయిపోయింది. ఈ విషయాన్ని ఇల్లీ పబ్లిక్‌గా చెప్పేసింది.
 
కానీ ఇలియానా ఫిట్ కోల్పోయిందని.. ఫిజిక్ దెబ్బతిందని.. ఇక సినిమాలను పక్కనబెట్టేసిందని అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఇలియానా బక్కపలచగా తయారైంది. బ్రేకప్‌ తర్వాత చీకుచింతా లేకుండా ఉండి, ఫిజిక్‌పై దృష్టి పెట్టినట్టుంది. 
 
మళ్లీ చిట్టి నడుము సుందరిగా మారిపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లీ సన్నగా, ముద్దుగా కనిపించింది. దీంతో ఇల్లీ బేబీ ఇక సినిమాల్లో నటించి.. దున్నేస్తుందని ఖుషీ ఖుషీగా వున్నారు. ప్రస్తుతం హిందీలో ఇలియానా రెండు సినిమాలను చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

పవన్ జీ... వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్ కావాలి.. ఇది మనం చేయాలి... : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

తర్వాతి కథనం
Show comments