Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటాడుకుంటున్న 'భాగమతి' నిర్మాతలు... కిందామీద పడుతున్న అనుష్క

అనుష్క... టాలీవుడ్‌లో సీనియర్ నటి. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని నటి. పైగా... తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు ఉన్నంత పాలోయింగ్ ఉన్న నటి. అందుకే అనుష్కపై రూ.కోట్లు ఖర్చుపెట్టడానికి స

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (08:37 IST)
అనుష్క... టాలీవుడ్‌లో సీనియర్ నటి. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని నటి. పైగా... తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు ఉన్నంత పాలోయింగ్ ఉన్న నటి. అందుకే అనుష్కపై రూ.కోట్లు ఖర్చుపెట్టడానికి సైతం ఏ ఒక్క నిర్మాత వెనకడుగు వేయడం లేదు నిర్మాతలు. 
 
ప్రస్తుతం అనుష్క 'బాహుబలి'తో పాటు 'భాగమతి' అనే సినిమా చేస్తోంది. 'భాగమతి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పూర్తిగా అనుష్క ఇమేజ్‌ను బెష్ చేసుకొనే నిర్మించారు. 
 
అయితే, ఈ చిత్రంపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ తీసిన క్రైమాక్స్‌లో ఎక్కడో తేడా వచ్చిందట. దర్శకుడు ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఎందుకో నిర్మాతలకు నచ్చలేదట. దీంతో వారు ఒక వెర్షన్‌ను చెప్పారు.
 
ఈ వెర్షన్ దర్శకుడికి నచ్చలేదు. అయితే ఈ రెండిటిని షూట్ చేసిన ఫైనల్‌గా ఏది బావుంటే అది ఫిక్స్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. అయితే, నిర్మాతలు, దర్శకుడు ఇలా చేయడం అనుష్కకు ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే క్లైమాక్స్ విషయంలో అనుష్క కిందామీద పడుతోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments