Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా అతడిని హబ్బీ అంది.. పెళ్లైపోయిందా?

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసిన గోవా బ్యూటీకి రహస్యంగా వివాహమైందనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్‌గా ఆఫర్లు సన్నగిల్లడంతో బుల్లితెర

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (16:59 IST)
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసిన గోవా బ్యూటీకి రహస్యంగా వివాహమైందనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్‌గా ఆఫర్లు సన్నగిల్లడంతో బుల్లితెరపై నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఇలియానా.. క్రిస్ మస్ సందర్భంగా ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఈ ఏడాది తనకు ఇష్టమైన సమయం ఇదని తెలిపింది. 
 
క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్‌ చేసింది. తాను షేర్‌ చేసిన ఫొటో తన భర్త ... హబ్బీ.. ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో వీరిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిందని జోరుగా ప్రచారం అవుతోంది. 2014లో కెమెరాకు చిక్కిన ఈ జంట ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments