Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిణీతి చోప్రా క్రికెటర్‌ ప్రేమలో వుందా? అతనెవరో?

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో వున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక పార్కు వద్ద వుంచిన సైకిల్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిణీతి.. అద్భ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:47 IST)
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో వున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక పార్కు  వద్ద వుంచిన సైకిల్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిణీతి.. అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ప్రస్తుతం గాలిలో తేలియాడుతోందని ట్వీట్ చేసింది. దీనికి హార్దిక్ పాండ్యా బదులిచ్చాడు. 
 
తాను ఊహించవచ్చా అంటూ పరిణీతిని అడిగాడు. తనకు తెలిసి ఇది బాలీవుడ్- క్రికెట్ లింక్ అయి వుంటుందని.. ఏదిఏమైనా మంచి ఫోటో అంటూ పాండ్య పరిణీతి చోప్రాను ప్రశంసించాడు. వెంటనే స్పందించిన చోప్రా.. హార్దిక్‌.. హహహ. కావొచ్చు. కాకపోవచ్చు. 
 
మొత్తానికి తాను చెప్పేదేమింటంటే.. ఈ ఫోటోలోనే క్లూ వుందంటూ వ్యాఖ్యానించింది. దీంతో, పరిణీతి... క్రికెటర్‌తో ప్రేమలో పడిందని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ, దీనికి పరిణీతి అనూహ్య ముగింపునిచ్చింది. ఈ ఫోటో తన భాగస్వామి కొత్త ఫోనులో ఫోటో తీసినట్లు తెలిపింది.

ఇప్పటికే షర్మిలా-మన్సూర్ అలీ పటౌడీ, సంగీత బిజ్లానీ- మొహ్మద్ అజారుద్దీన్.. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ప్రేమాయణాలపై మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. తాజాగా పరిణీతి, హార్దిక్ పాండ్యా న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments