Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్‌బాబుకు విల‌న్ ఫిక్స్ అయిన‌ట్లే!

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (21:52 IST)
Arjun
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ పూర్తికాలేదు. మ‌హేష్‌బాబు, హీరోయిన్‌తోపాటు కుటుంబ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. కానీ విల‌న్‌కు సంబంధించిన స‌న్నివేశాలు ఇంకా తీయ‌లేదు. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కులుగా కొంద‌రు పేర్లు ప‌రిశీల‌న‌లో వున్నాయి. క‌న్న‌డ స్టార్ సుదీప్‌, ఉపేంద్రతో పాటు త‌మిళ న‌టుడు అర‌వింద్ స్వామికూడా వున్నారు. ఓ ద‌శ‌లో బాలీవుడ్‌నుంచి అనిల్‌క‌పూర్ ను కూడా సంప్ర‌దిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా స‌మాచారం మేర‌కు యాక్ష‌న్ కింగ్ అర్జున్ పేరు ముందుకు వ‌చ్చింది. విశాల్ సినిమా అభిమ‌న్యుడు సినిమాలో ఆయ‌న న‌ట‌న స్ట‌యిలిష్‌గా వుంది. అందుకే ఆయ‌న పేరు చిత్ర యూనిట్ ప‌రిశీలిస్తున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లో వీటిపై క్లారిటీ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments