Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లో మ‌రో తెలుగు న‌టుడు..?

వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (12:49 IST)
వై.ఎస్ జీవిత చ‌రిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇందులో వై.ఎస్ పాత్ర‌ను మ‌ల‌యాళ అగ్ర‌హీరో మ్ముట్టి పోషిస్తున్నారు. మ‌హి వి రాఘ‌వ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో ఓ మ‌హిళా నాయ‌కురాలు పాత్ర‌కు అన‌సూయ‌ను తీసుకున్నారు. తాజాగా మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది  ఏంటంటే... ఈ సినిమాలో న‌టించేందుకు తెలుగు న‌టులు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ట‌. 
 
ఇందులో న‌టిస్తోన్న తెలుగు యాక్ట‌ర్ రావు ర‌మేష్. లేటెస్ట్‌గా మ‌రో యాక్ట‌ర్ ఇందులో న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌. అత‌నే జ‌గ‌ప‌తిబాబు. అవును జ‌గ‌ప‌తి ఈ సినిమాలో న‌టించేందుకు ఓకే అన్నారని తెలిసింది. ఆయ‌న వై.ఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌ను పోషిస్తున్నార‌ట‌. నాజ‌ర్ కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తోన్న ఈ సినిమాని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా వ‌స్తోంది. మ‌రి... ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments