Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలకు ఓ రేంజ్‌లో బిస్కెట్స్ వేస్తున్న హీరోయిన్... అందుకే ఆఫర్లా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు కొత్తకారు హీరోయిన్లను తట్టుకుని అవకాశాలు చేజిక్కించుకుంటోంది. తాజాగా కూడా తమిళ చిత్రం క్వీన్‌లో ఈమె ఎంపికైంది. అయితే, ఈ అమ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (13:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ అమ్మడు కొత్తకారు హీరోయిన్లను తట్టుకుని అవకాశాలు చేజిక్కించుకుంటోంది. తాజాగా కూడా తమిళ చిత్రం క్వీన్‌లో ఈమె ఎంపికైంది. అయితే, ఈ అమ్మడికి అవకాశాలు రావడానికి ఓ కారణం ఉందట. హీరోలతో పాటు నిర్మాతలకు కూడా ఓ రేంజ్‌లో బిస్కెట్స్ వేస్తుందని, అంతేకాకుండా రెండు నాల్కల ధోరణికీ ఆమె బాగా అలవాటు పడిందని కొందరు విమర్శిస్తున్నారు.
 
ఈమె వైఖరి ఆమె గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లను నిశితంగా పరిశీలిస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాను అసలు ఉత్తరాదిన పుట్టాల్సిన దాన్ని కాదంటూ కాజల్ ఇటీవలే ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే గతంలో బాలీవుడ్‌లో ఆక్టివ్‌గా ఉన్నప్పుడు... తాను సౌత్ ఇండియన్ను కాదని, తనను అలా చూడొద్దని అక్కడి జనాలకు విజ్ఞప్తి చేసింది. 
 
ఆ మధ్య ఓ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై అర్థనగ్నంగా దర్శనమిచ్చింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన ఫోటోను మార్ఫింగ్ చేశారని అబద్ధమాడి ఆ తర్వాత అడ్డంగా బుక్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కాజల్ బాగోతాలు అనేకమే ఉన్నాయి. అంటే ఏ ఎండకా గొడుగు పట్టే సినీ జనాల్లో కాజల్ కూడా ఒకరని తేలిపోయింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments