Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌తో కాజల్ రొమాన్స్.. వానపాటకు కండిషన్.. కెమెరామేన్ మాత్రమే?

మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. తమిళ హీరో అజిత్ వివేగంలో నటిస్తోంది. అజిత్‌తో జతకట్టడంపై ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్న కాజల్ అగర్వాల్.. అందగాడైన అజిత్‌ను పొగిడేస్తోంది. ఈ స

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (13:02 IST)
మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. తమిళ హీరో అజిత్ వివేగంలో నటిస్తోంది. అజిత్‌తో జతకట్టడంపై ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్న కాజల్ అగర్వాల్.. అందగాడైన అజిత్‌ను పొగిడేస్తోంది. ఈ సినిమాలో అచ్చం తమిళమ్మాయిగా కనిపించేందుకు కాజల్ అగర్వాల్ ఎంతో కష్టపడినట్లు చెప్పింది. అజిత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పింది. 
 
ఇదిలా ఉంటే తెలుగులో కాజల్ అగర్వాల్ పొలిటికల్ థ్రిల్లర్.. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తోంది. రానా సరసన కాజల్ నటిస్తోంది. తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్‌పై ఓ రూమర్ ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. 
 
వాన పాట చేసే ఆఫర్ వస్తే కాజల్ ఒప్పుకుందట. అయితే ఓ కండిషన్ పెట్టిందట. వాన పాట చిత్రీకరించేటప్పుడు కెమెరామెన్, టాప్ మోస్ట్ టెక్నీషన్లు తప్ప ఎవరూ ఉండకూడదని చెప్పిందట. నిర్మాత కూడా ఓకే చెప్పాడట. అయితే కొరియోగ్రాఫర్ వాన పాట సెట్‌లో లేకుంటే అమ్మడు ఎలా చిందులేస్తుందని సినీ జనం అనుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments