Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాది పొలిటికల్ లీడర్‌తో డేటింగ్‌లో ఉన్న కాజల్ అగర్వాల్? చేతిలో ఆరు సినిమాలు..?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ ఫుల్ బిజీ అయ్యింది. తెలుగు తమిళంలో కలిపి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆరు సినిమాలు చేస్తోంది. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ జనతా గ్

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (10:30 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మళ్లీ ఫుల్ బిజీ అయ్యింది. తెలుగు తమిళంలో కలిపి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆరు సినిమాలు చేస్తోంది. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ జనతా గ్యారేజ్‌లో ఐటం సాంగ్‌లో ఆడిపాడటంతో ఇక కాజల్ కెరీర్ కోలాప్స్ అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ కాజల్ ఒకేసారి ఆరు సినిమాల్లో నటిస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ ఛాన్సు కొట్టేసిన కాజల్ అగర్వాల్ ధనుష్‌తో మరోసారి నటించేందుకు సైన్ చేసింది. ధనుష్ భార్య సౌందర్య దర్శకత్వం వహించనున్న కొత్త మూవీలో కాజల్‌నే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్ అగర్వాల్ ఉత్తరాదిన ఓ పొలిటికల్‌ లీడర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా హల్‌చల్‌ చేస్తోంది. 
 
కాజల్‌ అగర్వాల్ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలో ఓ పార్టీలో ఆ లీడర్‌ పరిచయమయ్యాడట. ఆ పరిచయం ఇప్పుడు డేటింగ్‌ దాకా వెళ్ళిందని అంటున్నారు బాలీవుడ్ జనం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments