Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BossIsBackfestival స్టార్ట్, ఒక్క టిక్కెట్ రూ.12,00,000... బెంగళూరులో....

మెగాస్టార్ స్టార్ డమ్ క్రేజీ ఎంతమాత్రం తగ్గలేదనేందుకు అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం మొదటి షోను చూడాలని ఆయన అభిమాని ఒకరు ఏకంగా ఒక్కో టిక్కెట్టును రూ.12,00,000 పెట్టి మొత్తం 3 టిక్కెట్లను రూ.36 లక్షలతో కొన్నట్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (19:07 IST)
మెగాస్టార్ స్టార్ డమ్ క్రేజీ ఎంతమాత్రం తగ్గలేదనేందుకు అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం మొదటి షోను చూడాలని ఆయన అభిమాని ఒకరు ఏకంగా ఒక్కో టిక్కెట్టును రూ.12,00,000 పెట్టి మొత్తం 3 టిక్కెట్లను రూ.36 లక్షలతో కొన్నట్లు ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. 
 
బెంగళూరులో ఓ థియేటర్లో విడుదలవుతున్న ఖైదీ నెం. 150 చిత్రం టిక్కెట్లను వేలానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో మెగాస్టార్ అభిమాని మూడు టిక్కెట్లను 36 లక్షలకు కొనేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద మెగాస్టార్ చిత్రం క్రేజ్ నిజంగా #BossIsBackfestival మాదిరిగా మారిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments