Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్రేటర్‌తో హ. ప్రయోగం.. కరణ్ జోహార్ ఎలా చేయాలో చెప్పారు.. కైరా అద్వానీ

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (12:05 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ద్వారా పాపులర్ అయిన కైరా అద్వానీ.. ఆపై వరుసగా ఆఫర్లు కొల్లగొడుతోంది. ఇటీవల నెట్‌ఫిక్స్‌లో విడుదలైన లస్ట్ స్టోరీస్‌లో వైబ్రేటర్ ద్వారా ఆ సుఖాన్ని పొందే ఓ దృశ్యంలో నటించి వివాదాన్ని కొనితెచ్చుకుంది. 
 
తాజాగా అలాంటి సన్నివేశంలో నటించడంపై కైరా అద్వానీ నోరు విప్పింది. హస్తప్రయోగానికి సంబంధించిన ఆ దృశ్యంలో నటించాల్సిన పరిస్థితి. ఆ సీన్ కోసం దర్శకుడు తనకు సూచనలు చేశాడని, హావభావాలు సరిగ్గా వుండాలని చెప్పినట్లు కైరా తెలిపింది. 
 
ఈ సీన్‌లో నటించేందుకు ముందు చాలా ఇబ్బంది పడ్డానని... ఆపై వైబ్రేటర్ ద్వారా సంతృప్తి పొందే అంశంపై గూగుల్‌లో వెతికి.. ఎ సినిమాల్లోని కొన్ని సీన్స్ చూసే ఈ సీన్ చేశానని కైరా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఈ సీన్‌ను ఎలా పండించాలని.. కరణ్ జోహార్ తనకు క్లాస్ తీసుకున్నాడని కైరా తెలిపింది. 
 
ఇంకా సినిమా అవకాశాల గురించి కైరా అద్వానీ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా పరాజయం పాలైనప్పుడు, తనను చూస్తే పారిపోయారు. అలాంటి వాళ్లంతా తనకు సక్సెస్ వచ్చిన తరువాత వెంటపడుతున్నారు. అలాగని చెప్పేసి తాను ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. తనకు నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. అన్ని భారతీయ భాషల్లోను నటించాలనేది తన ఆశ అంటూ కైరా అద్వానీ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments