Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ఆరబోతకు సిద్ధపడిన లావణ్య త్రిపాఠి.. తమిళంలో ఛాన్స్...

పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్నినాయనా" చిత్రంలో ఈమె నాగార్జున భార్యగా అదేవిధంగా కనిపించింది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండు మూడు చిత్

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (16:32 IST)
పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "సోగ్గాడే చిన్నినాయనా" చిత్రంలో ఈమె నాగార్జున భార్యగా అదేవిధంగా కనిపించింది. ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రెండు మూడు చిత్రాల్లో ఆమె నటించినా అవి పెద్దగా విజయం సాధించలేదు. దీంతో అందాల ఆరబోతకు సిద్ధమని, ఇందులోభాగంగా బికినీలు కూడా వేస్తానంటూ లావణ్య త్రిపాఠి బోల్డ్‌గా స్టేట్మెంట్ ఇచ్చింది.
 
దీంతో అదేసమయంలో తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. 2014లో 'బ్రాహ్మణ్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం సివి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాయవన్' చిత్రం చేస్తుంది. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా మరో తమిళ చిత్రం ఈ అమ్మడి కిట్టీలోకి చేరింది.
 
తెలుగులో సూపర్ హిట్ కోట్టిన "100% లవ్" చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో చైతూ పాత్రని జీవీ ప్రకాశ్‌ కుమార్ చేయనుండగా, తమన్నా పాత్రని లావణ్య త్రిపాఠి చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం. చంద్రమౌళి దర్శకుడు. ఈ సినిమా కోసం లావణ్య పలు కసరత్తులు కూడా చేస్తుందట. త్వరలో సెట్‌‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం షూటింగ్‌ను 90 శాతం లండన్‌లోనూ మిగిలి 10 శాతాన్ని స్వదేశంలో జరుపుకోనుంది. కాగా, తెలుగులో 'అందాల రాక్షసి' చిత్రంతో లావణ్య ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments