Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చూపించేందుకు సిద్ధం... నా కోరిక ఎవరు తీరుస్తారు...

టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఆ హీరోయిన్ పదహారణాల తెలుగు అమ్మాయిగా కనిపించింది. కానీ, ఇపుడు అందాలు ఆరబోసేలా టూ పీస్ దుస్తుల్లో నటించే

Webdunia
సోమవారం, 8 మే 2017 (15:46 IST)
టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఆ హీరోయిన్ పదహారణాల తెలుగు అమ్మాయిగా కనిపించింది. కానీ, ఇపుడు అందాలు ఆరబోసేలా టూ పీస్ దుస్తుల్లో నటించేందుకు సై అంటోంది. ఆమె ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. 
 
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... ఇపుడు బికినీ వేయాలని కోరికగా ఉందంటూ బాహాటంగా చెబుతోంది. తనకు మోడ్రన్‌ డ్రస్సులంటే ఇష్టమనీ, కానీ సినిమాల్లో మాత్రం తనను సంప్రాదాయబద్ధంగా చూపుతున్నారనీ, ఇక నుంచి మోడ్రన్ క్యారక్టర్లు ఇవ్వమంటూ దర్శకనిర్మాతలను ప్రాధేయపడుతోంది. 
 
ఇందుకోసం అవసరమైతే బికినీ కూడా వేసుకుంటానని బాహాటంగా ప్రకటించింది. లావణ్య కోరిక విన్న దర్శకనిర్మాతల మాత్రం బికినీ గురించి ఆలోచించడం లేదట. దీనికి కారణం లేకపోలేదులేండి. లావణ్య మోడ్రన్‌ డ్రస్సులకూ, బికినీలకు సరిపోదన్నది కొందరి అభిప్రాయంగా ఉండటమే ఇందుకు కారణం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments