Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మాస్ మహారాజా'కు నో చెప్పిన మలయాళ పిల్ల

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:57 IST)
తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన హీరోల్లో రవితేజ ఒకరు. మాస్ మహారాజాగా గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా సరైన్ హిట్ లేక తల్లడిల్లిపోతున్నారు. అయినప్పటికీ... తాజాగా రమేష్ వర్మ అనే దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. 
 
ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేష‌ణ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ చిత్ర కథకు అనుగుణంగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. అలా అనుకున్నదే తడువుగా... హీరోయిన్, మలయాళ భామ మాళ‌వికా మోహ‌న‌న్‌ను సంప్ర‌దించాయ‌ట‌. కానీ, ఈ అమ్మడు రవితేజ పక్కన నటించేందుకు సమ్మతించలేదు. 
 
పైగా, తనను సంప్రదించిన వారితో సింపుల్‌గా నో చెప్పేసిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. దీంతో మ‌రో హీరోయిన్ వేటలో చిత్ర యూనిట్ నిమగ్నమైందట. ఇదిలావుంటే, ర‌వితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న 'క్రాక్' సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇందులో మాత్రం శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments