Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత - నాగ చైతన్య పెళ్లికి బ్రేకులు?

టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల ప్రేమ వివాహం ఈనెల ఆరో తేదీన అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యా. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. ఇ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:01 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల ప్రేమ వివాహం ఈనెల ఆరో తేదీన అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యా. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత ఆప్తులను మాత్రమే ఆహ్వానించనున్నారు. 
 
ఈ పెళ్లికి మరికొన్ని గంటలే మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అదేంటంటే... సమంత - నాగ చైతన్యల పెళ్లికి బ్రేక్. ఈ వార్త విస్తృతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది. దీనికి కారణం కూడా వెల్లడైంది. 
 
సమంత తల్లికి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని, ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోందని, అందువల్ల ఈ వివాహం రద్దు అయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments