Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 బౌన్సర్ల మధ్య నయనతార సాంగ్ అదిరింది..

దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్నాడు. 'వేలైక్కారన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ మురికివాడకి చెం

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (10:40 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో యంగ్ హీరో శివకార్తీకేయన్ హీరోగా నటిస్తున్నాడు. 'వేలైక్కారన్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ మురికివాడకి చెందిన యువకుడిగా శివకార్తికేయన్ కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను రాజస్థాన్- కిషన్ ఘడ్ ప్రాంతంలోని మార్బల్‌లో చిత్రీకరించారు. 
 
మంచు కురుస్తున్న వాతావారణాన్ని క్రియేట్ చేసి.. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ పాటను కాశ్మీర్‌లో ప్లాన్ చేసినా.. అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతో.. సెట్లో షూట్ చేయడం జరిగిందని సినీ యూనిట్ వెల్లడించింది. ఇక స్థానికులచే షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా వుండేందుకు 200 మంది బౌన్సర్ల మధ్య ఈ పాటను చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments