Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కలంగా అందాల ఆరబోత... నిధికి వరుస ఆఫర్లు (video)

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:18 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 
 
అలాగే, తాజాగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నటించే గోల్డెన్ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. తాజాగా నితిన్ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ వరించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోంది. శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. మరో కథానాయికగా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే తెలుగులో నిధి అగర్వాల్ జోరు పెరగనున్నట్టే అనిపిస్తోంది.
 
అటు కోలీవుడ్‌లోనూ ఈమె వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకునిపోతోంది. శింబు హీరోగా నటించిన 'ఈశ్వరన్' చిత్రం ద్వారా నిధి అగర్వాల్ తమిళ వెండితెరకు పరిచయమయ్యారు. ఇది ఈ యేడాది సంక్రాంతికి విడుదలై మంచి  విజయాన్ని సొంతం చేసుకుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments