Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అందంతో పాటు మంచి అభినయం కలిగిన నయన్‌తో నటించేందుకు యువ హీరోలు సీనియర్ హీరోలు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:17 IST)
అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అందంతో పాటు మంచి అభినయం కలిగిన నయన్‌తో నటించేందుకు యువ హీరోలు సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని డిమాండ్ పరంగా పారితోషికాన్ని నయన్ పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క చిత్రానికి నయనతార మూడు కోట్లకు తక్కువ తీసుకోవట్లేదు.
 
అయితే పెద్ద నోట్ల రద్దుతో నయనతారకు కష్టాలు తప్పట్లేదు. ఒక్కో చిత్రానికి మూడు కోట్లను తీసుకుంటున్న ఈ అమ్మడికి అన్ని పెద్ద నోట్లే చేరుతున్నాయి. ఇంత మొత్తంలో పుచ్చుకుంటుంది అంటే అది బ్లాక్‌ మనీ కిందికే వస్తుంది. దాంతో ఈ బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకోవడానికి నయన్‌ చాలా తెలివిగా ప్రయత్నాలు చేస్తోంది. తన బ్లాక్‌ మనీని వైట్‌ చేస్తేనే అవకాశం ఇస్తానంటోంది.
 
అంతేకాకుండా తనకు ముట్టే మొత్తాన్ని కూడా కొత్త నోట్లే కావాలని డిమాండ్‌ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తంలో కొత్త నోట్లు దొరకడం నిర్మాతలకు తలకు మంచిన భారం అవుతుంది. ఇంకా కొందరు నిర్మాతలైతే నయన్‌తో తిప్పలు తప్పట్లేదని.. ఆమెను పక్కనబెట్టి వేరే హీరోయిన్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఐటీకి సమాచారం ఇచ్చేసి.. అమ్మడిని ఇరికించేయాలనుకుంటున్నారు. మరి నయనతార గుర్రుగా ఉన్న నిర్మాతల దాడిని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments