Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామ కోసం పవన్ కళ్యాణ్ గాలింపు..? ఎక్కడున్నారో!

హీరో పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (11:12 IST)
హీరో పవన్ కళ్యాణ్ ఓ మామ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఎక్కడ ఉన్నారోనని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఈ మామ వ్యవహారం ఏంటనే కదా మీ సందేహం. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రంలో మామ పాత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై, కొచ్చిలకు మనుషుల్ని పంపించి మామ కోసం గాలిస్తున్నారు. ఈ సినిమాలో హీరోకు మామ వరసయ్యే ఆ పాత్రకు ఎవరు సూటవుతారోనని త్రివిక్రమ్‌ అండ్‌ కో తెగ వెతుకుతున్నారట.
 
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటుల పేర్లను త్రివిక్రమ్‌కు కాస్టింగ్‌ డైరెక్టర్స్‌ చెబుతున్నారట. ఆయన మనసులో మాత్రం మమ్ముట్టి అయితే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రంలో పవన్‌కు ఖూష్బూ అత్తగా నటిస్తున్నారనే ప్రచారం తెలిసిందే. అత్త భర్తే ఈ మామ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments