Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధాకపూర్ వద్ద హిందీ నేర్చుకుంటున్న ప్రభాస్.. డీల్ కుదిరిందట..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ న

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (12:41 IST)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. హిందీ, తెలుగు భాష‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మాణ‌మ‌వుతున్న చిత్రం `సాహో` షూటింగ్ గురించి ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌లు ఓ డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. 
 
ఈ ఒప్పందం ప్రకారం హిందీ డైలాగులు ప‌ల‌క‌డంలో శ్ర‌ద్ధ ప్రభాస్‌కు సహాయం చేయాలట. అలాగే తెలుగు డైలాగులు పలికేటప్పుడు శ్రద్ధాకు ప్రభాస్ సాయం చేయాలట. ఇలా వీళ్లిద్ద‌రూ చేసుకున్న ఒప్పందం వ‌ల్ల షూటింగ్‌లో ప్ర‌త్యేకంగా భాష అనువాద‌కుడు ఉన్నా అత‌ని అవ‌స‌రం లేకుండా పోయింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేయనున్నారు. 
 
ప్రతి దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ప్రతి సన్నివేశాన్ని రెండుసార్లు షూట్ చేస్తున్నట్లు సమాచారం. హిందీ బాహుబ‌లిలో ప్ర‌భాస్‌కి శ‌ర‌ద్ కేల్క‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. సాహోలో ప్ర‌భాస్ సొంతంగా హిందీలో డ‌బ్బింగ్ చెప్పుకునే అవకాశాలున్నట్లు సమాచారం. అందుకే శ్రద్ధాకపూర్ వద్ద ప్రభాస్ హిందీ పాఠాలు నేర్చుకునే అవ అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments