Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనకు ఫిజియో థెరపీ చేసిన లేడీ డాక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన ప్రభుదేవా

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:27 IST)
ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనీ, తన భార్యతో చెన్నైలో కొత్త కాపురం పెట్టాడని కోలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. ఈ సంగతి ప్రభుదేవాకు ఆప్తమిత్రుడు ఒకరు బయటకు చెప్పినట్లు కోలీవుడ్ సినీజనం చెపుతున్నారు.
 
కాగా ప్రభుదేవా గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఈ వెన్ను నొప్పిని నయం చేయించుకునేందుకు ఓ మహిళా వైద్యురాలి దగ్గరకి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ప్రభుదేవా ఆమెతో కనెక్ట్ అయ్యాడట. తన ప్రేమిస్తున్న విషయం చెప్పడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
 
దానితో గత సెప్టెంబరు నెలలో ఆమెను వివాహం చేసుకున్నట్లు చెపుతున్నారు. ఐతే తను పెళ్లాడిన విషయాన్ని మాత్రం ప్రభుదేవా బయటకు చెప్పలేదు. కాగా ప్రభుదేవా 1995లో మొదటి వివాహం చేసుకున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత నయనతారతో ప్రేమలో పడటం, మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం తెలిసిందే. కానీ నయనతో ప్రేమ ఎంతోకాలం సాగలేదు. బ్రేకప్ అయిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments