Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను వాడుకుంటున్న పూరీ జగన్నాథ్!

దర్శకుడు పూరి జగన్నాథ్‌ దృష్టిలో సన్నీలియోన్‌ పడింది. హీరోయిన్లను ఎలా చూపించాలో తెలిసిన ఈ దర్శకుడు కాస్త ఆలస్యంగా ఆమెపై దృష్టి సారించాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రోగ్‌'. దీని

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:37 IST)
దర్శకుడు పూరి జగన్నాథ్‌ దృష్టిలో సన్నీలియోన్‌ పడింది. హీరోయిన్లను ఎలా చూపించాలో తెలిసిన ఈ దర్శకుడు కాస్త ఆలస్యంగా ఆమెపై దృష్టి సారించాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'రోగ్‌'. దీనికి పూరీ దర్శకుడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో రిలీజ్‌ చేయాలని దర్శ నిర్మాతలు భావిస్తుండగా ఆడియో వేడుకను బెంగుళూరులో గురువారం భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. 
 
పూరి జగన్నాథ్‌ ఎంతో నమ్మకంతో తీసిన ఈ చిత్రం మరో 'ఇడియట్‌' అవుతుందని, ఇషాన్‌‌ను స్టార్‌ హీరోని చేస్తుందని చెబుతున్న ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వేడుకను గ్రాండ్‌‌గా నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఫంక్షన్‌కు ఇంకాస్త గ్లామర్‌ టచ్‌ ఇచ్చేందుకు బాలీవుడ్‌ హీరోయిన్‌ సన్నీ లియోనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో సన్నీ లియోనీతో ప్రత్యేక డ్యాన్స్‌ షో ఏర్పాటు చేశారట. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తాన్నే చెల్లించారని తెలుస్తోంది. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇషాన్‌ సరసన మన్నార్ చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి హీరోయిన్లుగా నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం