Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా అరంగేట్రం చేయనున్న వైఎస్ షర్మిల కుమారుడు.. డైరక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (10:12 IST)
YS Sharmila
సినిమాల్లో నటించాలని చాలామంది అనుకుంటారు. కలలు కంటారు. అయితే ఆ అదృష్టం కొందరికే వస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, హీరోలుగా పేరు తెచ్చుకున్న వారు తమ పిల్లలను హీరోలుగా ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారు. 
 
ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారు తమ పిల్లలను హీరోలుగా లాంచ్ చేస్తున్నారు. తామే పెట్టుబడి పెట్టి తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. చాలామంది రాజకీయ నాయకుల పిల్లలు ఇప్పటికే సినిమాల్లోకి వచ్చారు. తాజాగా టీఎస్‌వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ షర్మిల తనయుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 
 
వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజా రెడ్డిని హీరోగా ఆవిష్కరించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. 
 
ఈ కొత్త కుర్రాడిని హీరోగా లాంచ్ చేయబోతున్న దర్శకుడు మరెవరో కాదు పూరీ జగన్నాధ్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాథ్ కథను అందించాడని, ఆ కథ పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని, అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments