Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప‌-2 ప్రోడక్ట్ పనుల్లో సుకుమార్ తో టెక్నీషియన్ విభేదాలు?

డీవీ
మంగళవారం, 11 జూన్ 2024 (17:03 IST)
Arjun-Rashmika
పుష్ప‌-2 సినిమా గురించి అన్నీతానై చూసుకుంటున్న దర్శకుడు సుకుమార్ కు సాకేంతికంగా అనుభవం వున్న టెక్నీషయిన్ తో మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. ఆయనెవరో కాదు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్. ఇప్పటికే ఈ సినిమా మూడో భాగాన్ని కూడా కొంత షూట్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన ఓ పాటను కూడా హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో ఇటీవలే చిత్రించినట్లు తెలుస్తోంది.
 
అయితే ఆగస్టు నాటికి ఈ సినిమాను విడుదలచేయాలని పట్టుదలతో వున్న సుకుమార్ ఇప్పటికే పలుచోట్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నాడు. అందులో భాగంగా కార్తీక్ కు తెలీయకుండా రెండు సన్నివేశాలను ఎడింట్ చేయడం తెలిసి కొంత నిరాసక్త చూపాడని కథనాలు చెబుతున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వకపోయినా ఎడిటర్ పేరులో నవీన్ నూలి కొత్త లిస్ట్ లో చేర్చడంతో ఏదో జరగరానిది జరిగినట్లు కథనాలు తెలియజేస్తున్నాయి. ‘పుష్ప‌-2’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్ట‌ర్స్, ‘సూసేటి’ సాంగ్ క్రెడిట్స్ లో ఎడిట‌ర్ గా న‌వీన్ నూలి పేరును వేశారు మేక‌ర్స్. అయితే ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్లు వుండే అవకాశం లేదు. అయితే ఇది సుకుమార్ ఎత్తుగడా? లేక ఏదైనా జరిగిందా? అనేది త్వరలో తెలియనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments