Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్‌కు "స్పైడర్" అన్యాయం చేశాడా?

టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు కోసమే స్పైడర్‌ను ఓకే చేసింది. అయితే స్టార్ సినిమా అంటే ప్రతి సినిమాలోనూ కథానాయికకు ఇంపార్టెంట్ ఇవ్వాలంటే కష్టమే. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సి

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (09:40 IST)
టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ బాబు కోసమే స్పైడర్‌ను ఓకే చేసింది. అయితే స్టార్ సినిమా అంటే ప్రతి సినిమాలోనూ కథానాయికకు ఇంపార్టెంట్ ఇవ్వాలంటే కష్టమే. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే బాధలో వుంది. మహేష్ బాబు స్పై ఏజెంట్‌గా కనిపించబోతున్న స్పైడర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో డాక్టర్ రోల్‌లో అమ్మడు మెరవనుందని టాక్. 
 
మహేష్ బాబు, తమిళ క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ.. రకుల్‌కు మాత్రం ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగిందంటున్నారు.. సినిమా పండితులు. ఎందుకంటే.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో రకుల్‌ను చూపించకపోవడంతో పాటు ఆమె పాటల వరకే పరిమితమైందని కూడా టాక్ వస్తోంది.  
 
రకుల్ పాత్రపై రకరకాల ఊహాగానాలు ఉన్నా సినిమా షూటింగ్ పూర్తవుతున్నా సరే తనకు చెప్పినవి చేయకుండా హీరోయిన్ క్యారక్టర్ చాలా తగ్గించేశారట. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్‌పై ఆశలు వదులుకుందని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments