Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ బ‌యోపిక్'లో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ వీరాభిమాని?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర పైకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుంటే..

Webdunia
శనివారం, 14 జులై 2018 (20:34 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర పైకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుంటే... ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్రంలో విద్యాబాల‌న్ న‌టిస్తోంది. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఓ అభిమాని పాత్ర ఉంటుందట‌. 
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... కుంటిసాయి అనే అభిమానికి ఎన్టీఆర్ ప్రత్యేక స్థానం ఇచ్చేవారు. ఆ అభిమానిపై ఎన్టీఆర్‌కి ఎందుకింత ప్రేమ‌..? అత‌ని కోసం ఎన్టీఆర్ ఏం చేసారు..? అనేది ఈ చిత్రంలో చూపించ‌బోతున్నార‌ట‌. కుంటిసాయి పాత్ర‌ను కూడా ఎన్టీఆర్ వీరాభిమానితో చేయించాలి అనుకుంటున్నార‌ట‌. ఈ స‌న్నివేశాలు అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. ఆ పాత్ర ఏంటి అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments