Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఆ టైపు... రాశీ ఖన్నా

క్యూట్ లుక్‌తో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు అందరికి సరైన జోడీగా కనబడుతుంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా. చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా రాశీ ఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరో కంటే హీరోయిన్ కోసమే ఎక్కువగా సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు వచ్చే విధంగ

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (20:39 IST)
క్యూట్ లుక్‌తో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు అందరికి సరైన జోడీగా కనబడుతుంటుంది హీరోయిన్ రాశీ ఖన్నా. చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా రాశీ ఖన్నాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరో కంటే హీరోయిన్ కోసమే ఎక్కువగా సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు వచ్చే విధంగా తనదైన శైలిలో రాశీ ఖన్నా యాక్టింగ్ చేస్తుందని మంచి పేరుంది. అందుకే రాశీ ఖన్నాకు అవకాశాలు చాలానే వస్తున్నాయి. 
 
ఈ మధ్య రాశీ ఖన్నా తన స్నేహితులతో మాట్లాడుతూ తాను మగాడినని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మగాడంటే ఆ మగాడు కాదు... మగరాయుడిలా ఉంటానని మావాళ్ళు చెబుతుంటారు. భయమంటే తనకు తెలియదు, పాములంటే ఎంతమాత్రం భయం లేదనీ, చీకట్లో ఎంతసేపయినా భయపడకుండా కూర్చోగలుగుతానని ఇలా చాలామాటలు స్నేహితులకు చెప్పిందట రాశీ ఖన్నా. మొదట్లో స్నేహితులకు అర్థం కాకున్నా ఆ తరువాత మెల్లమెల్లగా అర్థమై నవ్వుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments